Share News

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:17 AM

పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

తాడిపత్రి, ఏప్రిల్‌2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తిని విశేషంగా అలంకరించి పూజలుచేశారు. అనంతరం ఊరేగించారు.

Updated Date - Apr 03 , 2026 | 12:17 AM