Share News

CEO: గ్రామ పరిశుభ్రత- మన బాధ్యత

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:02 AM

గ్రామ పరిశుభ్రత మన అం దరి బాధ్యత అని జడ్పీ సీఈవో విజయలక్ష్మి తెలిపారు. ఆమె బుధవా రం మండలంలోని వేములపాడు గ్రామ పంచా యతీలో చేపట్టిన స్వచ్ఛతా పనులను పరిశీలించారు. అలాగే ఆమె జలధార కింద చేపడు తున్న పనులను పరిశీలించారు.

CEO: గ్రామ పరిశుభ్రత- మన బాధ్యత
ZP CEO inspecting garbage removal.

- జడ్పీ సీఈవో విజయలక్ష్మి

యాడికి, జూన 10(ఆంధ్రజ్యోతి): గ్రామ పరిశుభ్రత మన అం దరి బాధ్యత అని జడ్పీ సీఈవో విజయలక్ష్మి తెలిపారు. ఆమె బుధవా రం మండలంలోని వేములపాడు గ్రామ పంచా యతీలో చేపట్టిన స్వచ్ఛతా పనులను పరిశీలించారు. అలాగే ఆమె జలధార కింద చేపడు తున్న పనులను పరిశీలించారు. వంకలు, వాగులు, చెరువుల్లో పూడిక మట్టిని తొలగించడం వలన వర్షపునీరు నిలువ ఉండి, భూగర్భజలాలు పెంపొందుతాయని తెలిపారు. జడ్పీ సీఈవో వెంట ఎంపీడీవో వీరరా జు, డిప్యూటీ ఎంపీడీవో శశికళ, ఎండబ్ల్యూ ఆర్‌వో శివశంకర్‌ ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 11 , 2026 | 12:02 AM