FESTIVAL: హనుమద్ వాహనంపై వెంకటేశ్వరుడు
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:21 PM
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో వెలసిన లక్ష్మీ వెంకటేశ్వరస్వామి సో మవారం హనుమద్ వా హనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయాన్నే మూ లవిరాట్‌కు, హనుమద్ వా హనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యల్లనూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో వెలసిన లక్ష్మీ వెంకటేశ్వరస్వామి సో మవారం హనుమద్ వా హనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయాన్నే మూ లవిరాట్‌కు, హనుమద్ వా హనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం ఏర్పాటుచేశారు. అనంతరం రాత్రి శ్రీదేవి, భూదేవి స మేత స్వామివారి ఉత్సవ విగ్రహాలను హనుమద్ వా హనంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....