Share News

GOD: త్యాగానికి ప్రతీక వాసవీ మాత

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:00 AM

త్యాగానికి ప్రతీక వాసవీ మాత అని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వా సవీమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మంగళవారం బుక్కపట్నం లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలో ్లఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలుచేశారు.

GOD: త్యాగానికి ప్రతీక వాసవీ మాత
Former minister Palle participated in the pujas at Bukkapatnam

బుక్కపట్నం/కొత్తచెరువు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): త్యాగానికి ప్రతీక వాసవీ మాత అని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వా సవీమాత ఆత్మార్పణ దినం సందర్భంగా మంగళవారం బుక్కపట్నం లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలో ్లఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం. ఆర్యవైశ్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పోలేపల్లి ప్రశాంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మండలపరిఽధిలోని నారసింహపల్లిలో మారెమ్మ జాతరలో పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి పల్లె కొత్తచెరువులోని వాసవీ మాత ఆల యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 21 , 2026 | 12:00 AM