Share News

TRANS: ట్రాన్సఫార్మర్‌ ధ్వంసం

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:18 PM

శెట్టూరు మండల పరిధిలోని ల క్ష్మంపల్లికి చెందిన సత్యన్న అనే రైతు పొలంలోని ట్రా న్సఫార్మర్‌ను ఆది వారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. అందులోని రాగి వైరును ఎత్తుకెళ్లినట్లు రైతు సత్యన్న సోమవారం శెట్టూరు పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశా డు.

TRANS: ట్రాన్సఫార్మర్‌ ధ్వంసం
Scene of the destroyed transformer

శెట్టూరు, జూన 22 (ఆంధ్రజ్యోతి) : శెట్టూరు మండల పరిధిలోని ల క్ష్మంపల్లికి చెందిన సత్యన్న అనే రైతు పొలంలోని ట్రా న్సఫార్మర్‌ను ఆది వారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. అందులోని రాగి వైరును ఎత్తుకెళ్లినట్లు రైతు సత్యన్న సోమవారం శెట్టూరు పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశా డు. రైతు సత్యన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పొలాల్లోని కేబుల్‌ను, రాగి వైరు కోసం స్టార్టర్‌ పెట్టె, ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 22 , 2026 | 11:18 PM