Share News

:POLE: ఒరిగిన విద్యుత స్తంభం

ABN , Publish Date - May 11 , 2026 | 12:12 AM

పట్టణంలోని అపోల్‌ సర్కిల్‌లో ఒరిగిన విద్యుత స్తం భం ప్రమాదకరంగా ఉంది. ఆ స్తం భం ఎప్పుడు కిందపడుతుందో, ఏ ప్ర మాదం జరుగుతుందోనని ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. అలాగే ఆ స్తం భం చుట్టూ గుంతలు పడ్డాయి.

:POLE: ఒరిగిన విద్యుత స్తంభం

గుంతకల్లు టౌన, మే10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అపోల్‌ సర్కిల్‌లో ఒరిగిన విద్యుత స్తం భం ప్రమాదకరంగా ఉంది. ఆ స్తం భం ఎప్పుడు కిందపడుతుందో, ఏ ప్ర మాదం జరుగుతుందోనని ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. అలాగే ఆ స్తం భం చుట్టూ గుంతలు పడ్డాయి. సా ్థనికులు వాటిలో మట్టి, రాళ్లను వేసి పూడ్చారు. అయితే వర్షం నీరు, వివిధ దుకాణాల నుంచి వచ్చిన నీరు ఆ స్తంభం వద్ద గుంతలో చేరుతోంది. దీం తో విద్యుత స్తంభం ఒరిగిపోవడంతో విద్యుత తీగలు చేతికి అందే ఎత్తులో నే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో విద్యత స్తంభం ఒరిగి పోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా విద్యత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 11 , 2026 | 12:12 AM