GOD: భక్తులతో ఖాద్రీ ఆలయం కిటకిట
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:15 AM
పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఆం గ్ల నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనంకోసం బారులుతీరారు.
కదిరి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఆం గ్ల నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనంకోసం బారులుతీరారు. భక్తులందరికీ తీర్థప్రసా దాలతో పాటు ఉచిత భోజనం ఏర్పాటు చేసినట్లు ఈఓ శ్రీనివాస రెడ్డి తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....