RTC: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:11 AM
ఆర్టీసీ ఉద్యోగుల స మస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే పరిష్కరించాలని ఆర్టీసీ జే ఏసీ నాయకులు డిమాండ్ చేశా రు. రాష్ట్ర నాయకుల పిలుపుమేర కు వారు మంగళవారం ఆర్టీసీ డి పోల వద్ద నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత బస్సుల ను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం నిర్వహించాలన్నారు.
- ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు
(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్), జూన 23 : ఆర్టీసీ ఉద్యోగుల స మస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే పరిష్కరించాలని ఆర్టీసీ జే ఏసీ నాయకులు డిమాండ్ చేశా రు. రాష్ట్ర నాయకుల పిలుపుమేర కు వారు మంగళవారం ఆర్టీసీ డి పోల వద్ద నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత బస్సుల ను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ లు చెల్లించాలని, పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ హెచఎస్ నుంచి ఏపీఆర్టీసీకి మినహాయిం చాలన్నారు. స్త్రీ శక్తి బస్సు ల రద్దీని తట్టుకోవడానికి అదనంగా నాలుగు వేల డిజిటల్ బస్సుల ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గుంతకల్లులో జేఏసీ జో నల్, రీజనల్, డిపో నాయకులు ఎర్రిస్వామి, లోకేష్, గోవిందు, మస్తాన, ఎంకే మూర్తి, కృష్ణ, మ ల్లయ్య, నటరాజ్, జోసఫ్, రమణ, రహంతుల్లా, తదితరులు పాల్గొ న్నారు. అలాగే గుత్తిలో ఏజేసీ నాయకులు ఎన్వీ రాముడు, రా మాంజినేయులు, గోపాల్, గౌడ్, ఆరీఫ్, నాగరాజు, తదితరులు, ఉరవకొండలో జేఏసీ నాయకు లు మాబు సాహెబ్, నారాయణ స్వామి, బీఎల్ నారాయణ పాల్గొన్నారు. అలాగే తాడిపత్రిలో జేఏసీ నాయకులు ప్రతాప్ నారాయణ, ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కేజీఎన బాబు, మహేష్, యుగంధర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నా గేశ్వర్ రెడ్డి, రామకృష్ణ, కేఎం బాషా, ఉద్యోగులు, కార్మికులు పాల్గొ న్నారు. రాయదుర్గంలో జేఏసీ నాయకులు నాగరాజు, రామలింగ, వలితో పాటు పెద్ద ఎత్తున నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....