Share News

JSP: జగన దుష్టపాలనకు కల్తీనెయ్యి పరాకాష్ట

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:18 AM

వైఎస్‌ జగన్మోహన రెడ్డి దుష్ట పాలనకు కల్తీ లడ్డూ ఘటన పరా కాష్ట అని జనసేన పుట్టపర్తి ఇన్చార్జ్‌, ఇరిగేషన డెవలప్‌మెంట్‌ కార్పొరేషన డైరె క్టర్‌ పత్తి చలపతి వి మర్శించారు. ఆయ న గురువారం పుట్టపర్తిలోని జనసేన కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు

JSP: జగన దుష్టపాలనకు కల్తీనెయ్యి పరాకాష్ట
Talking Patti Chalapati

- జనసేన నాయకులు

పుట్టపర్తి రూరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్మోహన రెడ్డి దుష్ట పాలనకు కల్తీ లడ్డూ ఘటన పరా కాష్ట అని జనసేన పుట్టపర్తి ఇన్చార్జ్‌, ఇరిగేషన డెవలప్‌మెంట్‌ కార్పొరేషన డైరె క్టర్‌ పత్తి చలపతి వి మర్శించారు. ఆయ న గురువారం పుట్టపర్తిలోని జనసేన కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీనె య్యి వాడడమే కాకుండా, ఆపవిత్రం కా లేదని చెప్పడం వైపీపీ నాయకుల అ వివేకానికి నిదర్శనమన్నారు. ఈ విషయాలను ప్రజలముందుకు తీసుకొ చ్చిన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమం త్రిపై విమర్శలు చేయడం ఆర్ధరహిత మన్నారు. మరోసారి వారిపై అనవసర విమర్శలు చేస్తే క్షేత్రస్థాయిలో తిప్పికొడ తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జన సేన జిల్లా ప్రధానకార్యదర్శి అబ్దుల్‌, మండల కన్వీనర్లు ఈశ్వర్‌, జయరాం సింగిల్‌విండో డైరక్టర్‌ నారాయణస్వామి, తోట అనిల్‌కుమార్‌, బొడపటి సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 06 , 2026 | 12:18 AM