Share News

GOD: నేమకల్లు ఆంజన్నకు విశేష పూజలు

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:44 PM

మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ప్రము ఖ ఆంజనేయస్వామి ఆల యంలో స్వామి వారికి శని వారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకు లు అనిల్‌కుమార్‌ ఆచార్యు లు ఉదయం పంచామృతా భిషేకం చేసి అలంక రించా రు.

GOD: నేమకల్లు ఆంజన్నకు విశేష పూజలు

బొమ్మనహాళ్‌, మార్చి 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ప్రము ఖ ఆంజనేయస్వామి ఆల యంలో స్వామి వారికి శని వారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకు లు అనిల్‌కుమార్‌ ఆచార్యు లు ఉదయం పంచామృతా భిషేకం చేసి అలంక రించా రు. ఆష్టోత్తరశత నామా ర్చన, విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు. భ క్తులు వంద లాది మంది స్వామి వారిని దర్శించుకు న్నారు. ఆలయంలో అన్నదానం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ అధికారి ఓబన్న తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 21 , 2026 | 11:44 PM