GOD: ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:00 AM
మండలంలో ప్రసిద్ధి చెం దిన పాలపాటిదిన్నె ఆం జనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిట కిటలాడింది. ఈ సంద ర్భంగా అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలం కరించి పూజలు చేశారు.
నల్లచెరువు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రసిద్ధి చెం దిన పాలపాటిదిన్నె ఆం జనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిట కిటలాడింది. ఈ సంద ర్భంగా అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలం కరించి పూజలు చేశారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామి ని దర్శించుకుని, మొక్కు లు చెల్లించారు. బాలే పల్లి తండాకు చెందిన రమేష్ నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....