GOD: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:50 PM
మండలం లోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి శ్రావణ మాసం సంద ర్భం గా నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాల్లో భాగంగా మూడోరోజు ప్రత్యేక పూజ లు చేశారు.
బొమ్మనహాళ్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలం లోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి శ్రావణ మాసం సంద ర్భం గా నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాల్లో భాగంగా మూడోరోజు ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ అర్చకులు అనిల్‌కు మార్‌చార్యులు అధ్వర్యంలో అభి షేకాలు, అలకంకరణ, పవమాన హోమాన్ని నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.