Share News

REQUEST: కురుబల సమస్యలు పరిష్కరించాలని వినతి

ABN , Publish Date - May 12 , 2026 | 11:52 PM

రాష్ట్ర వ్యాప్తంగా కురుబ కుల స్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి డిమాండ్లను నెర వేర్చాలని బీసీ కమిషన చైర్మన శ్రీరాజీవ్‌ రంజనమిశ్రాను కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున కోరారు.

REQUEST: కురుబల సమస్యలు పరిష్కరించాలని వినతి
Leaders of the Kuruba community presenting a petition to the chairman

కణేకల్లు, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కురుబ కుల స్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి డిమాండ్లను నెర వేర్చాలని బీసీ కమిషన చైర్మన శ్రీరాజీవ్‌ రంజనమిశ్రాను కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున కోరారు. ఆయన మంగళవారం అనంతపురంలోని రెవెన్యూభవనలో కురుబ కులస్థు లతో చైర్మనను కలిసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. కురు బసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ, నా యకులు చిత్ర నారా యణస్వామి, బండి ఆదినారాయణ, రాజ్‌గో పాల్‌, పట్టం నగేష్‌, ఉజ్జీనప్ప, మల్లికార్జున, ఆవుల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 12 , 2026 | 11:52 PM