Share News

GOD: వైభవంగా పల్లకి సేవ

ABN , Publish Date - May 17 , 2026 | 12:12 AM

మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం వైభవంగా స్వామికి పల్లకిసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన రేగటి నాగరాజు, సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.

GOD: వైభవంగా పల్లకి సేవ

ఉరవకొండ, మే 16(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం వైభవంగా స్వామికి పల్లకిసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన రేగటి నాగరాజు, సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా అమవాస్యను పురస్క రిం చుకుని ఉరవకొండలోని ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు పో టెత్తారు. ఆలయాల్లో ఆకుపూజ, తదితర పూజలను నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 17 , 2026 | 12:12 AM