Share News

DC: బాటిల్‌ను స్కానచేసి మద్యం విక్రయించాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:46 PM

మద్యం దుకాణాల్లో ఎక్సైజ్‌ ఏపీ సురక్ష యాప్‌ ద్వారా ప్రతిబాటిల్‌ను స్కాన చేసి విక్రయిం చాలని ప్రొహిబిషన, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్ద య్య సూచించారు. ఆయన మంగళవారం ధర్మవరం ఎక్సైజ్‌శాఖ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు.

 DC: బాటిల్‌ను స్కానచేసి మద్యం విక్రయించాలి
Speaking Deputy Commissioner Nagamaddaiah

ధర్మవరం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాల్లో ఎక్సైజ్‌ ఏపీ సురక్ష యాప్‌ ద్వారా ప్రతిబాటిల్‌ను స్కాన చేసి విక్రయిం చాలని ప్రొహిబిషన, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్ద య్య సూచించారు. ఆయన మంగళవారం ధర్మవరం ఎక్సైజ్‌శాఖ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించారు. క ర్ణాటక మద్యం కానీ, నాటుసారా కానీ అక్రమంగా విక్రయిస్తే చట్ట రీత్యా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎనఫోర్స్‌మెంట్‌ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీరామ్‌, స్థాని క సీఐ చంద్రమణి, ఎస్‌ఐలు చాంద్‌బాషా నాగరాజు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 06 , 2026 | 11:46 PM