Share News

GOD: ఘనంగా సత్యసాయి గిరి ప్రదక్షిణ

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:11 AM

సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రశాంతి నిల యం గణేష్‌ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పూజలు చేశారు. భక్తిపాటలు పాడుతూ రథాన్ని లాగారు.

GOD: ఘనంగా సత్యసాయి గిరి ప్రదక్షిణ
Devotees participating in Giri Pradakshina

పుట్టపర్తి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రశాంతి నిల యం గణేష్‌ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పూజలు చేశారు. భక్తిపాటలు పాడుతూ రథాన్ని లాగారు. గోకు లం, ఎనుములపల్లి, గణేస్‌ సర్కిల్‌, పెట్రోలు బంకు, చింత తోపు, గోవిందపేట, శివాలయం వీధి, గోపురం వీధి రోడ్డు మీదుగా గిరి ప్ర దక్షిణ సాగింది. తిరిగి గణేష్‌ గేటు వద్దకు చేరింది. మంగళ హార తితో గిరిప్రదక్షిణ ముగించి భక్తులకు ప్రసాదాల పంపిణీ చేపట్టారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 02 , 2026 | 12:11 AM