Share News

GAMES: శాప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు గుంతకల్లు వాసి

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:54 PM

అనంతపురంలో జరిగిన శాప్‌ వెటరన్స జిల్లా స్థాయి పరుగు పోటీల్లో గుంతకల్లుకు చెందిన మాజీ కౌన్సిలరు బీ సుంకప్ప మొదటి స్థానాన్ని సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలోని నీలం సం జీవరెడ్డి గ్రౌండ్స్‌లో మంగళవారం నిర్వహించిన పరుగు పందెంలో 45 ఏళ్ల పైబడిన సంకప్ప వెటరన కేటగిరిలో 100 మీటర్లు, 400 మీటర్ల విభాగాలలో మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నారు

GAMES: శాప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు గుంతకల్లు వాసి
Sunkappa who won the veteran running competition

గుంతకల్లు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలో జరిగిన శాప్‌ వెటరన్స జిల్లా స్థాయి పరుగు పోటీల్లో గుంతకల్లుకు చెందిన మాజీ కౌన్సిలరు బీ సుంకప్ప మొదటి స్థానాన్ని సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలోని నీలం సం జీవరెడ్డి గ్రౌండ్స్‌లో మంగళవారం నిర్వహించిన పరుగు పందెంలో 45 ఏళ్ల పైబడిన సంకప్ప వెటరన కేటగిరిలో 100 మీటర్లు, 400 మీటర్ల విభాగాలలో మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నారు. దీంతో ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శాప్‌ వెటరన రన్నింగ్‌ పోటీకు సుంకప్ప ఎంపికయ్యారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 24 , 2026 | 11:55 PM