Share News

DSP: మహిళల భద్రతకు ప్రాధాన్యం : డీఎస్పీ

ABN , Publish Date - May 21 , 2026 | 12:10 AM

మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డీఎస్పీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వజ్రకరూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో బుధవారం మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

DSP: మహిళల భద్రతకు ప్రాధాన్యం : డీఎస్పీ
DSP Srinivas speaking at the awareness program

వజ్రకరూరు(ఉరవకొండ), మే 20(ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డీఎస్పీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వజ్రకరూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో బుధవారం మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా పోలీసులను ఆశ్రయించాలన్నారు. మహిళ ల రక్షణ కోసం ప్రభుత్వం స్ర్తీ రక్షా పోర్టల్‌ను ప్రవేశ పెట్టిందన్నారు. సీఐలు మహానంది, వెంకటేష్‌, ఎస్‌ఐ నాగస్వామి పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 21 , 2026 | 12:10 AM