Share News

GOD: కన్నుల పండువగా రంగనాథుడి కల్యాణం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:47 PM

మండలపరిధిలోని ఆలూ రుకోన రంగనాథస్వామి ఆలయంలో శనివారం శ్రీ దేవి, భూదేవి సమేత రం గనాథస్వామి కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పరాభవ నామ సంవత్సర చైత్ర బ హుళ నవమిని పురస్కరిం చుకొని కల్యాణోత్సవం ని ర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

GOD: కన్నుల పండువగా రంగనాథుడి కల్యాణం
Utsavamurti in decoration

తాడిపత్రి, ఏప్రిల్‌11 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని ఆలూ రుకోన రంగనాథస్వామి ఆలయంలో శనివారం శ్రీ దేవి, భూదేవి సమేత రం గనాథస్వామి కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పరాభవ నామ సంవత్సర చైత్ర బ హుళ నవమిని పురస్కరిం చుకొని కల్యాణోత్సవం ని ర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉ త్సవ విగ్రహాలను పట్టువ స్ర్తాలు, స్వర్ణా భరణాలతో అలంకరిచి, వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణోత్సవాన్ని నిర్వహిం చారు. అధిక సంఖ్యలో భక్తులు హజరై ఈ వేడుకను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రామాంజనేయులు, ఆలూరు గ్రామ పెద్దలు సూరా నాగలక్ష్మమ్మ, తిరుపాల్‌రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 11 , 2026 | 11:47 PM