GOD: రాఘవేంద్రస్వామి జయంత్యుత్సవాలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:55 PM
పట్టణంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళ వారం స్వామివారి 431వ జయంత్యుత్సవాలు అ త్యంత వైభవంగా జరిగా యి. ఈ సందర్భంగా ఉద యం నుంచి నిర్మాల్య విస ర్జన, క్షీరాభిషేకం, పంచా మృతాభిషేకం, పాదపూజ, కనక మహాపూజ, స్తోత్ర పారాయణం, మహా మం గళహారతి తదితర పూజ లు నిర్వహించారు
తాడిపత్రి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళ వారం స్వామివారి 431వ జయంత్యుత్సవాలు అ త్యంత వైభవంగా జరిగా యి. ఈ సందర్భంగా ఉద యం నుంచి నిర్మాల్య విస ర్జన, క్షీరాభిషేకం, పంచా మృతాభిషేకం, పాదపూజ, కనక మహాపూజ, స్తోత్ర పారాయణం, మహా మం గళహారతి తదితర పూజ లు నిర్వహించారు. స్వా మివారి బృందావనా న్ని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం రథోత్సవం చేప ట్టారు. అధిక సంఖ్యలో భక్తులు బృందావనాన్ని దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....