Share News

DHARNA: సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:25 AM

మున్సిపల్‌ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధం ము న్సిపల్‌ యూనియన నాయకులు పేర్కొన్నారు. స్ధానిక మున్సిపల్‌ కార్యా లయం వద్ద శుక్రవారం ఆ యూనియన ఆధ్వర్యంలో మహిళా కార్మి కులు రిలే దీక్షలు ప్రారంభించారు.

DHARNA:  సమస్యలు పరిష్కరించాలి
Women workers sitting in initiation

- మున్సిపల్‌ మహిళా కార్మికుల రిలేదీక్షలు

గుంతకల్లు టౌన, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధం ము న్సిపల్‌ యూనియన నాయకులు పేర్కొన్నారు. స్ధానిక మున్సిపల్‌ కార్యా లయం వద్ద శుక్రవారం ఆ యూనియన ఆధ్వర్యంలో మహిళా కార్మి కులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యూనియన నాయకులు మాట్లాడుతూ.. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు జగదీష్‌, కార్యదర్శి సాకే నాగరాజు, యూనియన జిల్లా నాయకులు కే నరసయ్య, నాయకులు సామెల్‌, రంగనాయకులు, కృష్ణ, రవి, నారాయణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:25 AM