Share News

GOD: నేడు సిడిబండిపై పెద్దమ్మ

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:33 PM

మండలంలోని కొడవండ్లపల్లి పెద్దమ్మ దేవత బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర వారం ఉదయం అమ్మవారిని సి డిబండిపై తిమ్మంపల్లి నుంచి కొడవండ్లపల్లికి తీసుకెళ్లను న్నారు.

GOD: నేడు సిడిబండిపై పెద్దమ్మ
Sidibandi ready to take the mother

- 70ఏళ్ల తర్వాత ఉత్సవం

యల్లనూరు, మార్చి19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొడవండ్లపల్లి పెద్దమ్మ దేవత బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర వారం ఉదయం అమ్మవారిని సి డిబండిపై తిమ్మంపల్లి నుంచి కొడవండ్లపల్లికి తీసుకెళ్లను న్నారు. 70సంవత్సరాల తర్వాత సిరిబండిని తయారుచేశారు. తి మ్మంపల్లి గ్రామస్థులు అమ్మ వారికి ఒడి బియ్యం తీసుకొని అక్కడకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 6గంటల నుంచి ప్రారంభమవుతుందని ని ర్వాహకులు తెలిపారు. 70సంవ త్సరాల తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 19 , 2026 | 11:33 PM