Share News

GOD: భక్తిశ్రద్ధలతో పాలపొంగులు

ABN , Publish Date - Feb 08 , 2026 | 10:45 PM

మాఘ మాసం ఆదివారం పురస్క రించుకుని మండలంలోని పలు గ్రామాల్లో పాల పొంగుల వెల్లువను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వ హించారు. తెల్లవారుజా మునే మాఘస్నానాలు ఆ చరించి కొత్తకుండలో పాలుపోసి పొంగులు ని ర్వహిం చారు.

GOD: భక్తిశ్రద్ధలతో పాలపొంగులు
A scene of worshiping the Palapongs at Chigicherla

ధర్మవరంరూరల్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): మాఘ మాసం ఆదివారం పురస్క రించుకుని మండలంలోని పలు గ్రామాల్లో పాల పొంగుల వెల్లువను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వ హించారు. తెల్లవారుజా మునే మాఘస్నానాలు ఆ చరించి కొత్తకుండలో పాలుపోసి పొంగులు ని ర్వహిం చారు. అనంతరం నైవేద్యం తయారుచేసే కుండను ప్రత్యేకంగా పూజించారు. శ్రీమన్నానా రాయణకు నైదేద్యం సమ ర్పించి మొక్కులు తీర్చుకు న్నారు. ఈ పాలపొంగులు నిర్వహిస్తే కోరిన కొర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అనంతరం గ్రామస్థులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 08 , 2026 | 10:45 PM