Share News

FESTIVALS: ఉత్సవాల బందోబస్తుపై పరిశీలన

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:04 AM

మండలపరిధిలోని ప్ర పంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి సంద ర్భంగా మూడురోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు పోలీస్‌ బందో బస్తుపై శనివారం డీఎస్పీ శివనారాయణస్వామి పరిశీలించారు. జన సమీకరణ ఎక్కువగా ఉండడంతో ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసు కోవాలని ఆలకమిటీ వారితో చర్చించారు.

FESTIVALS: ఉత్సవాల బందోబస్తుపై పరిశీలన

నంబులపూలకుంట, ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని ప్ర పంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి సంద ర్భంగా మూడురోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు పోలీస్‌ బందో బస్తుపై శనివారం డీఎస్పీ శివనారాయణస్వామి పరిశీలించారు. జన సమీకరణ ఎక్కువగా ఉండడంతో ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసు కోవాలని ఆలకమిటీ వారితో చర్చించారు. గూటిబైలు హైస్కూల్‌ నుంచి మర్రిమాను వరకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఎగువ, దిగువ గూటిబైలు రహదారులను పరిశీలించారు. సీఐ నాగేంద్ర, ఎస్‌ఐలు క్రిష్ణమూర్తి, సుమలత, సర్పంచ క్రిష్ణమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు వెంకటనారాయణ, నారాయణస్వామి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 08 , 2026 | 12:04 AM