MEO: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:52 PM
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని ఎంఈవో ఎర్రిస్వామి పిలుపునిచ్చారు. మన ఊరు- మన బడి కరపత్రాలను సోమవారం ఆయన విడుదల చే శారు. మూడు వేల కరపత్రాలను ముద్రించేందుకు కోర్టు ఉద్యోగి శ్రీ నివాసులు ముందుకు రావడం హర్షణీయమన్నారు.
ఉరవకొండ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని ఎంఈవో ఎర్రిస్వామి పిలుపునిచ్చారు. మన ఊరు- మన బడి కరపత్రాలను సోమవారం ఆయన విడుదల చే శారు. మూడు వేల కరపత్రాలను ముద్రించేందుకు కోర్టు ఉద్యోగి శ్రీ నివాసులు ముందుకు రావడం హర్షణీయమన్నారు. కార్పొరేట్ పా ఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో వసతులు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులందరూ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రాజేష్, రవీంద్ర పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....