GOD: వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:21 PM
పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన పురాతన లక్ష్మీ నర సింహస్వామి దేవాల యంలో సోమ వారం స్వామి వారి కల్యా ణాన్ని అత్యంత వైభ వంగా నిర్వహించా రు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసిం హస్వామి ఉత్సవ విగ్రహాలను వేదపండి తులు అలంకరించి, శాసో్త్రక్తంగా కళ్యాణో త్సవాన్ని నిర్వహించా రు.
గుత్తి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన పురాతన లక్ష్మీ నర సింహస్వామి దేవాల యంలో సోమ వారం స్వామి వారి కల్యా ణాన్ని అత్యంత వైభ వంగా నిర్వహించా రు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసిం హస్వామి ఉత్సవ విగ్రహాలను వేదపండి తులు అలంకరించి, శాసో్త్రక్తంగా కళ్యాణో త్సవాన్ని నిర్వహించా రు. ఈ సం దర్భంగా ఆలయాన్ని వివిధ పూలతో అలంకరించారు. రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకట శివుడు యాదవ్, టీడీపీ నాయకులు హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయం వద్ద అన్నదానం చేపట్టారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....