Share News

FESTIVAL: గరుడవాహనంపై లక్ష్మీవెంకటరమణుడు

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:04 AM

మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీలక్ష్మీ వెంకటరమణస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళ వారం గరుడ వాహనంపై స్వా మివారు దర్శనమిచ్చారు. ఉద యాన్నే ప్రత్యేక పూజలు నిర్వ హించారు.

FESTIVAL: గరుడవాహనంపై లక్ష్మీవెంకటరమణుడు

యల్లనూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీలక్ష్మీ వెంకటరమణస్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా మంగళ వారం గరుడ వాహనంపై స్వా మివారు దర్శనమిచ్చారు. ఉద యాన్నే ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం రాత్రి 7గంటలకు స్వామివారిని గరు డ వాహనంపై ఉంచి గ్రామం లో ఊరేగించారు. ఈ సందర్భం గా భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అందుకున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 11 , 2026 | 12:04 AM