GOD: శ్రీశైల మఠంలో ఇష్ట లింగ పూజ
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:34 PM
పాత గుంత కల్లులోని శ్రీశైల జగద్గురు మఠంలో ఆదివారం 1008 శ్రీశైల జగ ద్గురు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహా స్వా ములు ఇష్ట లింగపూజ నిర్వహించారు. శ్రీశైలం నుంచి శనివారం రా త్రి గుంతకల్లుకు చేరుకున్న ఆయనకు మఠం మేనేజరు, భక్తులు స్వాగతం పలికారు.
గుంతకల్లు టౌన, మార్చి 22(ఆంధ్రజ్యోతి): పాత గుంత కల్లులోని శ్రీశైల జగద్గురు మఠంలో ఆదివారం 1008 శ్రీశైల జగ ద్గురు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహా స్వా ములు ఇష్ట లింగపూజ నిర్వహించారు. శ్రీశైలం నుంచి శనివారం రా త్రి గుంతకల్లుకు చేరుకున్నా ఆయనకు మఠం మేనేజరు, భక్తులు స్వాగతం పలికారు. ఉదయం మహాస్వాములు ఇష్ట లింగపూజ, మ హా మంగళహారతి ఇచ్చారు. మఠంలో భక్తులకు ఆశీ ర్వాదం చేశా రు. అనంతరం మహా స్వాములు కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....