Share News

MLA: ఉర్దూ పుస్తకం ఆవిష్కరణ

ABN , Publish Date - May 21 , 2026 | 11:55 PM

రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన మహమ్మద్‌ ఫరూక్‌ ఆదేశాల మేరకు రూపొందించిన ఆవో ఉర్దూ సిఖో పుస్తకాన్ని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి గురువారం పట్టణంలోని తమన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులకు మంచి అవకాశం వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాల న్నారు.

MLA: ఉర్దూ పుస్తకం ఆవిష్కరణ
MLA Ashmita Reddy launching the book

తాడిపత్రి, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన మహమ్మద్‌ ఫరూక్‌ ఆదేశాల మేరకు రూపొందించిన ఆవో ఉర్దూ సిఖో పుస్తకాన్ని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి గురువారం పట్టణంలోని తమన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులకు మంచి అవకాశం వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాల న్నారు. ప్రభుత్వం ఉర్దూ అకాడమి ద్వారా పుస్తకాలు పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామం అన్నారు. అనంతరం నూర్‌ ఇస్లాం మదరసా విద్యార్థులకు ఆ పుస్తకాలను ప్రభుత్వ ఖాద్రి హయత బాషా ఖాద్రీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 21 , 2026 | 11:55 PM