Share News

PEER: కొలువుదీరిన పీర్లు

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:47 PM

మోహర్రం వే డుకలకు నియోజకవర్గ వ్యాప్తం గా సిద్ధంచేశారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు మండలం, కంబదూరు, కుందుర్పి, శెట్టూ రు, బ్రహ్మసముద్రం మండలా ల్లోని గ్రామాల్లో మోహర్రం నిర్వహణకు అగ్ని గుండాలను తవ్వి కార్యక్రమాలను ప్రారంభించారు. గురువారం పా నకాలు, శుక్రవారం జల్ది నిర్వహిస్తారు.

PEER: కొలువుదీరిన పీర్లు
The *Peers* installed in Kambaduru.

కళ్యాణదుర్గం, జూన 23 (ఆంధ్రజ్యోతి): మోహర్రం వే డుకలకు నియోజకవర్గ వ్యాప్తం గా సిద్ధంచేశారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు మండలం, కంబదూరు, కుందుర్పి, శెట్టూ రు, బ్రహ్మసముద్రం మండలా ల్లోని గ్రామాల్లో మోహర్రం నిర్వహణకు అగ్ని గుండాలను తవ్వి కార్యక్రమాలను ప్రారంభించారు. గురువారం పా నకాలు, శుక్రవారం జల్ది నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణదుర్గం టౌన, కంబదూరు మండలం సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో పూర్తి స్థాయిలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 23 , 2026 | 11:47 PM