STUDENTS: ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:47 PM
గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక విజ్ఞాన పాఠశా లలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. నెమలి నృత్యంతో పాటు భరత నాట్యం, లం బాడీ నృత్యం ఆకట్టుకుంది.
ఓబుళదేవరచెరువు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ): గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక విజ్ఞాన పాఠశా లలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. నెమలి నృత్యంతో పాటు భరత నాట్యం, లం బాడీ నృత్యం ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్ రామ్మో హనను పాఠ శాల కరస్పాండెంట్ ఫక్రుద్దీన సైరా బాను దుశ్శాలువతో సన్మానిం చారు. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. హెచఎం బాషా, ప్రిన్సిపాల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....