SCIENCE : ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:38 PM
స్థానిక కొనకొండ్ల రోడ్డు లోని శ్రీవివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం ఆ పాఠ శాల వ్యవస్థాపకులు ఆర్ మంజునాథ్ ఆధ్వర్యంలో సైన్స ఫెయిర్‌ను ని ర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ గణిత ఉపాధ్యా యుడు అ స్లాంబాషా, వాణి విద్యానికేతన కరస్పాండెంట్ మల్లికార్జున రెడ్డి, నీటిపారుదలశాఖ ఏఈఈ పవనకుమార్ హాజరయ్యారు.
గుంతకల్లుటౌన, మార్చి4(ఆంధ్రజ్యోతి): స్థానిక కొనకొండ్ల రోడ్డు లోని శ్రీవివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం ఆ పాఠ శాల వ్యవస్థాపకులు ఆర్ మంజునాథ్ ఆధ్వర్యంలో సైన్స ఫెయిర్‌ను ని ర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ గణిత ఉపాధ్యా యుడు అ స్లాంబాషా, వాణి విద్యానికేతన కరస్పాండెంట్ మల్లికార్జున రెడ్డి, నీటిపారుదలశాఖ ఏఈఈ పవనకుమార్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన మైక్రోస్కోప్, టెస్లాకాయల్, ఆటోమెటిక్ సీ్ట్రట్ లైట్స్ తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ ఓంకారప్ప, డైరె క్టర్ గురురాజ్, హెచఎం నాగమణి, సీఈఓ శ్రీనివాసులు, ప్రైమరీ ఇన్చా ర్జి సరోజమ్మ, ఉపాధ్యాయులు సుమిత, అశ్వని, సంధ్య, లత, ప్రశాంత, వీణ, కవిత, దానిష్, మున్ని, సల్మా, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....