Share News

SOIL: అక్రమంగా మట్టి తరలింపు

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:43 PM

మండల పరిధిలోని జంబు గుంపల ఆటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్లు స్థా నిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విష యాన్ని ఆటవీ శాఖ అధికారులకు తెలియజేసి నా నిర్లక్ష్యం వహిస్తూ ఎర్రమట్టి తరలించేం దుకు వారే సహకరిస్తున్నారని మండిపడుతు న్నారు.

SOIL: అక్రమంగా మట్టి తరలింపు
The scene of illegal movement of red soil

కుందుర్పి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని జంబు గుంపల ఆటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్లు స్థా నిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విష యాన్ని ఆటవీ శాఖ అధికారులకు తెలియజేసి నా నిర్లక్ష్యం వహిస్తూ ఎర్రమట్టి తరలించేం దుకు వారే సహకరిస్తున్నారని మండిపడుతు న్నారు. అటవీశాఖకు చెందని స్థాని అధికారి ఒకరు వైసీపీ నాయకులకు వంత పాడుతూ రెండు రోజులుగా ట్రాక్టర్లతో ఎర్రమట్టి తరలిస్తు న్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా మట్టిని తరలిం చడానికి సహ కరిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని గ్రామప్రజలు కోరుతు న్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం జలధార కార్యక్రమం భాగంగా నీటిని నిల్వ వుంచే క్రమంలో పనులు పనులు చేపడుతున్నామని తెలిపారు. ఆ మట్టిని ఎవరూ తరలించకుండా ఆయకట్టుగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2026 | 11:43 PM