GOD: ఘనంగా ఊరిదేవర
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:58 PM
మండలంలోని పె ద్దొడ్డి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పెద్దమ్మ దేవత ఊరి దేవర వైభవంగా జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బో ర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్, ఎమ్మెల్యే తనయుడు గుమ్మ నూరు ఈశ్వర్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
గుత్తి రూరల్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని పె ద్దొడ్డి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున పెద్దమ్మ దేవత ఊరి దేవర వైభవంగా జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బో ర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్, ఎమ్మెల్యే తనయుడు గుమ్మ నూరు ఈశ్వర్, టీడీపీ నాయకులు మర్దీవలి, ఏంకే చౌదరి, లక్ష్మీరంగయ్య, చికెన శీన, రమేష్, ఆనంద్, శ్రీనివాస్ చౌ దరి, నాగేంద్ర తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
గుమ్మఘట్ట: మండలంలోని బేలోడు గ్రామంలో బుధవారం ఊ రి దేవరను ఘనంగా నిర్వహించారు. గ్రామదేవత పెద్దమ్మకు ప్ర త్యేక పూజలు చేశారు. ఎస్‌ఐ చిన్న రాయుడు బందోబస్తు నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....