Share News

SUNDAY: మున్సిపాలిటీలో హ్యాపీ సండే

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:03 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హ్యాపీ-సండే కార్యక్రమాన్ని పట్టణంలోని రైల్వే క్రీడా మై దానంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమి షనర్‌ ఎం లక్ష్మీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌, ఇతర అధికారులు క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ ఆటలలో పాల్గొన్నారు.

SUNDAY: మున్సిపాలిటీలో  హ్యాపీ సండే
Commissioner and employees participated in Happy Sunday program

గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హ్యాపీ-సండే కార్యక్రమాన్ని పట్టణంలోని రైల్వే క్రీడా మై దానంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమి షనర్‌ ఎం లక్ష్మీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌, ఇతర అధికారులు క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ ఆటలలో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో ఎంఈవో ఇంతియాజ్‌, రెవెన్యూ అధికారి జయరాం, డీఈలు, ఏఈలు, శానిటరీ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, క్రీడాకారులు, మార్నింగ్‌ వాకర్స్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 23 , 2026 | 12:03 AM