Share News

GOD: ఘనంగా గోదా కల్యాణం

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:11 PM

పట్టణంలోని తేరుబజారులో ఉన్న ఆర్య వైశ్య కొత్తసత్రంలో గోదారంగ నాథస్వామి కల్యాణోత్సవాన్ని శ్రీరామభజన మందిరం ఆధ్వ ర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం సుభి క్షంగా సుఖశాంతులతో ఉండా లన్న తలంపు తో ఈ కార్యక్ర మాన్ని నిర్వహించామని నిర్వాహకులు కోటి లక్ష్మీవెంకటేశ్వర్లు, దేవతా కృష్ణమూర్తి పేర్కొన్నారు.

GOD: ఘనంగా గోదా కల్యాణం
Godaranganathaswamy in decoration

ధర్మవరం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):పట్టణంలోని తేరుబజారులో ఉన్న ఆర్య వైశ్య కొత్తసత్రంలో గోదారంగ నాథస్వామి కల్యాణోత్సవాన్ని శ్రీరామభజన మందిరం ఆధ్వ ర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం సుభి క్షంగా సుఖశాంతులతో ఉండా లన్న తలంపు తో ఈ కార్యక్ర మాన్ని నిర్వహించామని నిర్వాహకులు కోటి లక్ష్మీవెంకటేశ్వర్లు, దేవతా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ముందుగా ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకపూజలు నిర్వహించి గంగ పూజ, కలశస్థాపన, విరాట్‌ ఉత్సవం, ఎదురుకోళ్లు, , దీపోత్సవం, పూలదండల ఆటతో కల్యాణో త్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 22 , 2026 | 11:11 PM