Share News

GOD: ఘనంగా లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:59 PM

మండలంలోని చేర్లోప ల్లి శివారులో చండ్రాయుని కుంట వద్ద వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి రఽథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి వేకువజామున పంచా మృ తాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

GOD: ఘనంగా లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం
Devotees pulling the chariot

గుత్తి రూరల్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి) :మండలంలోని చేర్లోప ల్లి శివారులో చండ్రాయుని కుంట వద్ద వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి రఽథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి వేకువజామున పంచా మృ తాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా అలకరించిన రథంలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహా లను కొలువుదీర్చారు. మేళతాళలతో చెరుకట్ట వద్ద నుంచి గ్రామం లోకి భక్తులు రథాన్ని లాగారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 03 , 2026 | 11:59 PM