Share News

GOD: ఘనంగా హనుమద్‌ వాహనోత్సవం

ABN , Publish Date - May 04 , 2026 | 11:43 PM

పట్టణంలోని ప్రసిద్ధిగాం చిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవా రు హనుమద్‌ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శ నమిచ్చారు. శ్రీదేవి, భూదే వి సమేవత వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాల ను సాయంత్రం హనుమద్‌ వాహనంపై అధిష్టించారు.

GOD: ఘనంగా హనుమద్‌ వాహనోత్సవం

రాయదుర్గం రూరల్‌, మే 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రసిద్ధిగాం చిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవా రు హనుమద్‌ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శ నమిచ్చారు. శ్రీదేవి, భూదే వి సమేవత వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాల ను సాయంత్రం హనుమద్‌ వాహనంపై అధిష్టించారు. వెంకటరమణ స్వామి దేవాలయం వద్ద నుంచి వినాయకసర్కిల్‌ మీదుగా లక్ష్మీబజార్‌ వరకు ఊరేగించారు. సుగాలి, వాల్మీకి, వడ్డెర్లు, ముద్దిరాజు, దొమ్మెర సంఘాల ఆధ్వర్యంలో ఊరే గింపును ఘనంగా నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 04 , 2026 | 11:43 PM