Share News

GOD: ఘనంగా గావు కార్యక్రమం

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:57 PM

మండల కేంద్రంలో కుం దుర్పమ్మ జాతరలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం గావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర ముగుస్తున్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కుందుర్పమ్మ, పాతప్ప ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు.

GOD: ఘనంగా గావు కార్యక్రమం
Scene of a cow being slaughtered at the temple

కుందుర్పి, జూన 4 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కుం దుర్పమ్మ జాతరలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం గావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర ముగుస్తున్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కుందుర్పమ్మ, పాతప్ప ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి ఆలయం ఎదుట గావు ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో ఆలయాలు ఎదటి ప్రాంతం భక్తుల కిటకిటలాడింది.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...

Updated Date - Jun 04 , 2026 | 11:57 PM