GOD: ఘనంగా ధనుర్మాస పూజలు
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:17 PM
పట్టణంలోని బ్రహ్మణవీధిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో శనివా రం ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు మూలవిరాట్‌ను పూలమాలలు, తులసి హా రాలతో ప్రత్యేకంగా అలంక రించారు.
ధర్మవరం రూరల్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బ్రహ్మణవీధిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో శనివా రం ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు మూలవిరాట్‌ను పూలమాలలు, తులసి హా రాలతో ప్రత్యేకంగా అలంక రించారు. అదేవిధంగా ఆల యం ముందుభాగంలో ధ్వజస్తంభాన్ని అలంకరిం చారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపీణీ చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....