GOD: వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:51 PM
వజ్రకరూరు మం డలంలోని చాబాల గ్రామంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవా న్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల యంలో మూలవిరట్‌కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
ఉరవకొండ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మం డలంలోని చాబాల గ్రామంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవా న్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల యంలో మూలవిరట్‌కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను అర్చకులు పట్టు వస్ర్తాలతో అలంకరించి, కల్యాణోత్సవం నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....