Share News

GOD: రేపటి నుంచి తిక్క రాయణస్వామి ఆరాధనోత్సవాలు

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:56 PM

పట్టణంలోని సిద్దయ్యగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద వెలసిన అవదూత తిక్కనారాయణస్వామి ఆరాధనోత్సవాలను బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణ చైతన్యభక్త భజన మండలి సభ్యు లు తెలిపారు.

GOD: రేపటి నుంచి  తిక్క రాయణస్వామి ఆరాధనోత్సవాలు

ధర్మవరం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సిద్దయ్యగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద వెలసిన అవదూత తిక్కనారాయణస్వామి ఆరాధనోత్సవాలను బుధ, గురువారాల్లో నిర్వహిస్తున్నట్టు శ్రీకృష్ణ చైతన్యభక్త భజన మండలి సభ్యు లు సోమవారం తెలిపారు. బుధవా రం అఖండ భజన, ఈ నెల 29న గీతాపారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అన్నదానం ఉంటుందన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 26 , 2026 | 11:56 PM