Share News

MLA: గ్రామాల్లో సమస్యలపై దృష్టిపెట్టండి

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:46 PM

గ్రామాల్లో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అధి కారులకు సూచించారు. ఆయన శనివారం పట్టణం లోని తన నివా సంలో యాడికి మండలం అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత, డ్రైనేజీ వంటి సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

MLA: గ్రామాల్లో సమస్యలపై దృష్టిపెట్టండి
MLA JC Ashmita Reddy speaking in the meeting

- అధికారులకు ఎమ్మెల్యే అశ్మితరెడ్డి సూచన

తాడిపత్రి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అధి కారులకు సూచించారు. ఆయన శనివారం పట్టణం లోని తన నివా సంలో యాడికి మండలం అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత, డ్రైనేజీ వంటి సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఏ గ్రామంలోనూ తాగునీటి ఉండకూదన్నారు. రైతులకు విద్యుత సమస్య రాకుండా చూడాలన్నారు. కొందరు రైతులు విద్యుత కనెక్షనలు, ట్రాన్సఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకుని కార్యాలయం చుట్టూ తిరుగు తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరగా వారి పనులు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాల న్నారు. గ్రామ సచివాలయం అధికారులు ఆయా వార్డుల్లో సమస్య లను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2026 | 11:46 PM