MLA: పండుగలా పింఛన పంపిణీ
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:02 AM
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోందని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 36504 పింఛన్లు ఉండగా రూ. 16.07 కోట్లు అందిస్తున్నామని, లక్ష్మంపల్లి పంచాయతీలోనే 535 పింఛన్లకు రూ. 23.77 లక్షలు అందిస్తున్నామన్నారు.
- ఎమ్మెల్యే అమిలినేని
శెట్టూరు, జూన 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోందని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 36504 పింఛన్లు ఉండగా రూ. 16.07 కోట్లు అందిస్తున్నామని, లక్ష్మంపల్లి పంచాయతీలోనే 535 పింఛన్లకు రూ. 23.77 లక్షలు అందిస్తున్నామన్నారు. శెట్టూరు మం డలం ఎర్రబోరేపల్లిలో పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే హాజరై లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. అదే విధంగా 11 మందికి మంజూరైన రూ. 12.42 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎర్రబోరేపల్లిలో లబ్ధిదారులకు అంద జేశారు. ప్రతి గ్రామం అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని తెలిపా రు. స్థానిక మర్రిస్వామి కొండకు దారి నిర్మాణంపై పరిశీలిస్తామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....