FARMERS: కరెంట్ కోతలపై రైతుల నిరసన
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:44 PM
మండలంలో అనధికారిక కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రైతులు గురువారం పెద్దపేట ట్రాన్స కో సబ్‌స్టేషనను ముట్టడించారు. ట్రాన్సకో సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. అనధికారిక కరెంట్ కోతలతో అరటి, నిమ్మవంటి చెట్లు ఎండిపో తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.
యాడికి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మండలంలో అనధికారిక కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రైతులు గురువారం పెద్దపేట ట్రాన్స కో సబ్‌స్టేషనను ముట్టడించారు. ట్రాన్సకో సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. అనధికారిక కరెంట్ కోతలతో అరటి, నిమ్మవంటి చెట్లు ఎండిపో తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసు లు సబ్‌స్టేషన వద్దకు వచ్చారు. ఏఈ విజయుడుతో ఫోనలో మాట్లా డారు. రెండు దఫాలుగా వ్యవసాయానికి 9గంటల పాటు కరెంట్ అంద జేస్తామని ఏఈ తెలపడంతో రైతులు శాంతిం చారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....