MLA :సర్‌కు ప్రతి ఓటరూ సహకరించాలి
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:43 PM
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మంగళ వారం ఎన్యుమరేషన ఫారాన్ని స్వయంగా పూరించి సంబంధిత బీఎల్‌వోకు అందజేశారు.
- ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి
తాడిపత్రి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మంగళ వారం ఎన్యుమరేషన ఫారాన్ని స్వయంగా పూరించి సంబంధిత బీఎల్‌వోకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఓటరు తమపరిధిలోని బీఎల్‌వోలను సం ప్రదించి ఎన్యుమరేషన ఫారాన్ని సక్రమంగా నింపి గడువులోగా సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో ప్రతి ఓటరు బాధ్యతాయుతం గా పాల్గొని ఎన్నికల సంఘానికి సహకరించాలని ఆయన కోరారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....