TALENT: ప్రతిభకు ప్రోత్సాహం
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:03 AM
కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్‌ఐ లోకేశ కు మార్ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు.
కళ్యాణదుర్గం, జూన 18 (ఆంధ్రజ్యోతి): కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్‌ఐ లోకేశ కు మార్ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు. ఆయన గురువారం కంబదూరు పోలీ స్‌స్టేషనలో ఆ విద్యార్థికి ఆర్థికసాయాన్ని అందించి అభినందించారు. గులగానప్ప సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్లలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాల్లో పదో తరగతి చదివి, ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 568 మార్కులు సాధించాడు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....