Share News

కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి

ABN , Publish Date - May 07 , 2026 | 12:20 AM

కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపల్లిలో రూ.57లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి, కొండేపల్లిలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి బుధవా రం ఆమె భూమిపూజ చేశారు.

కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి

- ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

పుట్లూరు, మే 6(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపల్లిలో రూ.57లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి, కొండేపల్లిలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి బుధవా రం ఆమె భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జ రుగుతున్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు సుదర్శననాయుడు, శ్రీనివాసులునాయుడు, బాలరంగయ్య, ఐ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్‌నాయుడు, ఓబులనాయుడు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 07 , 2026 | 07:18 AM