GOD: మర్రిమాను వద్ద యాత్రికుల సందడి
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:18 AM
మండలపరిధిలోని గూటి బైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను గు రువారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా యాత్రికులతో కిటకిట లాడింది. అమ్మవారిని సిం హవాహనంపై ప్రత్యేకంగా అలంకరించారు. యాత్రి కులు తిమ్మమ్మను దర్శిం చుకుని, మర్రిమాను వద్ద కుటుంబ సభ్యులతో సేద దీరారు.
నంబులపూలకుంట, జనవరి 1(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని గూటి బైలు గ్రామంలో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను గు రువారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా యాత్రికులతో కిటకిట లాడింది. అమ్మవారిని సిం హవాహనంపై ప్రత్యేకంగా అలంకరించారు. యాత్రి కులు తిమ్మమ్మను దర్శిం చుకుని, మర్రిమాను వద్ద కుటుంబ సభ్యులతో సేద దీరారు. మర్రిమాను విశిష్టతను గైడ్ మనోహర్ వివరించారు. అ నంతరం యాత్రికులు శివప్రాజెక్టు, ఓబులదేవరగుట్ట, తిమ్మమ్మ ఘాట్, బ్రహ్మకోట దర్శించుకుని ఆనందంగా వెనుదిరిగారు.