Share News

MLA: నగరవనం ప్రారంభోత్సవానికి రండి

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:18 AM

నియోజకవర్గ ప్రజల కల నెరవేర్చేందుకు త్వరలో కళ్యాణదుర్గంలో నిర్వహిం చే నగరవనం పార్కు ప్రా రంభోత్సావానికి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌ను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విజ యవాడలో శుక్రవారం ఆ హ్వానించారు. దీనికి ఆయ న సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

MLA: నగరవనం ప్రారంభోత్సవానికి రండి
MLA Surendra Babu giving petition to Pawan Kalyan

- డీప్యూటీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం రూరల్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజల కల నెరవేర్చేందుకు త్వరలో కళ్యాణదుర్గంలో నిర్వహిం చే నగరవనం పార్కు ప్రా రంభోత్సావానికి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌ను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విజ యవాడలో శుక్రవారం ఆ హ్వానించారు. దీనికి ఆయ న సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే జల జీవన మిషన ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి వేయించేందుకు, గ్రామీణ రహదారులకు నిధులు అందించి ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని ఉపముఖ్య మంత్రికి విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సానుకూలంగా స్పం దించిన ఉప ముఖ్యమంత్రి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశా లు అందజేశారని, నియోజకవర్గం అభివృద్ధికి అండగా వుంటానని భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే వివరించారు.

Updated Date - Mar 07 , 2026 | 12:18 AM